జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎక్లారా రెసిడెన్షియల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల నివాస పాఠశాలలో న్యాయ చైతన్య అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ కార్యక్రమాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి టి. నాగరాణి, బిచ్కుంద జడ్జి వినీల్ కుమార్,న్యాయ చైతన్య సలహా కమిటీ సభ్యలు సురేష్ ఊడ్తావార్ అశోక్,ఎమ్ఈవో రాములు,పాఠశాల ప్రిన్స పాల్ ,ఉపాధ్యాయులు,ఆవగాహన కల్పించారు.
తదుపరి వారు మద్నూర్ సీఎంసీ సెంటర్ ను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
