• Thu. Jun 4th, 2026

Local news

  • Home
  • మద్నూర్ విద్యార్థి యోగేష్ చౌడేకర్ గోల్డ్ మెడల్ – మద్నూర్ గ్రామనికే గర్వకారణం!

మద్నూర్ విద్యార్థి యోగేష్ చౌడేకర్ గోల్డ్ మెడల్ – మద్నూర్ గ్రామనికే గర్వకారణం!

మద్నూర్ గ్రామానికి చెందిన ప్రతిభావంతుడు యోగేష్ చౌడేకర్ గారు 2020–21 విద్యా సంవత్సరంలో శాతవాహన యూనివర్సిటీ నుండి Msc లో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో విశిష్ట ప్రతిభ కనబర్చి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవా వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్…

మద్నూర్‌లో కొనసాగుతున్న కార్తీకమాస ప్రభాత్ పేరి … భక్తుల సందడి

మద్నూర్‌లో కొనసాగుతున్న కార్తీకమాస ప్రభాత్ పేరి … భక్తుల సందడి మద్నూర్ మండల కేంద్రంలో కార్తీకమాస ప్రాముఖ్యత ఉండడంతో ఎక్కడ లేని విధంగా ఇక్కడ madnoor లో ప్రభాత్ పేరి కొనసాగుతుంది మొత్తం 33 రోజుల పాటు కొనసాతుంది ఇప్పటికి 28…

మద్నూర్ కృష్ణ నేచురల్ జిన్నింగ్ మిల్లును పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న పత్తి కొనుగోలు కేంద్రం సీసీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్ మద్నూర్ కృష్ణ నేచురల్ జిన్నింగ్ మిల్లును పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…

శేత్కారి గణేష్ 50 ఏళ్లు – ఇంటింటికీ లడ్డు ప్రసాదం,

మద్నూర్ మండల కేంద్రంలోని రతన్ గల్లీలో శేత్కారి గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 1976లో వ్యవసాయ కుటుంబాలు ప్రారంభించిన ఈ శేత్కారి గణేష్ ఉత్సవం, చిన్నా పెద్దా వృద్ధులు,యువకులు అందరినీ కలుపుతూ భక్తి సందడి కొనసాగిస్తోంది.…

మద్నూర్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా

మద్నూర్ మండల కేంద్రంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం భక్తి, భజన, ఆటపాటలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. మద్నూర్‌లో మొట్టమొదటిసారిగా సార్వజనిక గణేష్ మండపం వారు ప్రత్యేక భజన పాటలతో అందరినీ ఆకట్టుకునేలా కార్యక్రమాన్ని రేగింపుగా ప్రారంభించారు. ప్రతి యేటలా ఈ ఏడాది…