రానున్న ఎన్నికల్లో చేసిన అభివృద్ది పనుల తో పాటు ,ఐకత్య తోనే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దారస్ సాయిలు, హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ తెలిపారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులే తమ విజయాలకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. కొంతమంది పత్రికల్లో పార్టీ వర్గవిభేదాలు, సమన్వయ లోపం ఉందన్న వార్తలు వచ్చినా, అవి అసత్యమని, పార్టీ అంతా ఐక్యంగా ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీనుపేటల్, విట్టాల్ గురుజి, రమేష్, హన్మాండ్లు, హన్మంత్, మనోహర్ దేశాయ్, సంగ్రామ్, దేవిదాస్, సంతు మెస్ట్రీ తదితర నాయకులు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel

