మండలంలోని పలు దుర్గామాత మండపాలకు మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ దర్శించుకున్నారు.మద్నూర్ ఇందిరా నగర్ కాలిని లో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపం ను దర్శించుకున్న ఆలయ చైర్మన్ రామ్ పటేల్ ను మండపం నిర్వహకులో ఒకరిగా గ్ద్దఆ ఉన్న డాక్టర్ విజయ్ సన్మానం చేశారు.గ్రామ యువకులు మాత మాల వేసి నిత్యం పూజ కార్యక్రమాలు చేస్తున్నారు.కొల్హాపూర్ మాత లాగా ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.ఉదయం ,రాత్రి మంగళహారతులు,భక్తి భజన సంస్కృత కార్యక్రమం లు కొనసాగుతున్నాయు
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
