కొండవార్ రాజును పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం కారణంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్‌వార్ సాయిలు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ కఠినంగా ఎదుర్కొంటుందని హెచ్చరించిన ఆయన, పార్టీ अनुశాసనం మరియు బలోపేతం కోసం ఇటువంటి నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు కట్టుబడి పనిచేయాలని దరాస్‌వార్ సాయిలు సూచించారు. ఈ పత్రిక ప్రకటన ఇచ్చిన వారిలో అధ్యక్షుడి తో పాటు ఆలయ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విట్టల్ గురిజి,హన్మాండ్లు స్వామి,తదితరులు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
