మద్నూర్ గ్రామంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ బండ వద్ద జరిగే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గ్రామస్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్న ఉద్దేశ్యంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామంలో లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ, బతుకమ్మ కోసం చెరువుకు వెళ్లే మార్గాన్ని మరమ్మతులు చేస్తున్నట్లు గ్రామ సచివాలయ కార్యదర్శి సందీప్ తెలిపారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
