“రాబోయే ఎన్నికల్లో చేస్తున్న అభివృద్ధి పనులు పథకాల లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: అధ్యక్షుడు దరాస్ వార్ సాయిలు”
మద్నూర్, మద్నూర్ మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి గ్రామం, ప్రతి కుటుంబానికి…
మద్నూర్ లో 20 న కాంగ్రేస్ సమావేశం-అధ్యక్షుడు దరాస్ సాయిలు
📢 మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశం – రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కార్యకర్తల సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు మద్నూర్ మండలంలో ఒక…
అమ్మకు అక్షరమాల’ పై శిక్షణ కార్యక్రమం మద్నూర్ మండలంలో నిర్వహణ
మద్నూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక గారి అధ్యక్షతన మద్నూర్ మరియు డోంగ్లీ మండలాల్లోని గ్రామ సంఘాల పాలకవర్గ సభ్యులు మరియు VOA లకు ‘అమ్మకు అక్షరమాల’ (ఉల్లాస్) కార్యక్రమంపై కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా…
నాణ్యమైన, సురక్షిత రహదారుల నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో R&B మరియు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని రోడ్ల ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించిన ఎమ్మెల్యే, దుర్దశలో ఉన్న రహదారులకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని…
మద్నూర్ హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలో హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం
మద్నూర్ హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొత్తగా నిర్మించిన షెడ్‌కి పూజలు చేసి ప్రారంభించారు. ఇటీవల దుర్గామాత పూజ సందర్భంగా సమకూరిన ఒడిబియ్యంతో అన్నప్రసాదం వండి భక్తులకు అన్నదానం చేశారు.…
మద్నూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని గూడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారిణి సవిత గారి నూతన గృహాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా గృహహీనులందరికీ…
మద్నూర్‌లో కార్తీక ప్రభాత్ పేరి ముగింపు – భక్తి పరవశంలో అన్నప్రసాదం, సత్యనారాయణ పూజ
మద్నూర్, నవంబర్ 9: కార్తీక మాస ప్రభాత్ పేరి కార్యక్రమాలు మద్నూర్ గ్రామంలో భక్తి పరవశంగా ముగిశాయి. ఆదివారం నాడు గ్రామంలోని శ్రీ బాలాజీ మందిరం ఆవరణలో ప్రభాత్ పేరి ముగింపు సందర్భంగా సామూహిక సత్యనారాయణ పూజ నిర్వహించి, అనంతరం భక్తులకు…
సీఎం రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఈరోజు హైదరాబాదులోని సీఎం నివాసంలో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా — మద్నూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు
మద్నూర్: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్…
మద్నూర్ విద్యార్థి యోగేష్ చౌడేకర్ గోల్డ్ మెడల్ – మద్నూర్ గ్రామనికే గర్వకారణం!
మద్నూర్ గ్రామానికి చెందిన ప్రతిభావంతుడు యోగేష్ చౌడేకర్ గారు 2020–21 విద్యా సంవత్సరంలో శాతవాహన యూనివర్సిటీ నుండి Msc లో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో విశిష్ట ప్రతిభ కనబర్చి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవా వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్…
