డోoగ్లి మండలంలోని మొము గ్రామంలో శుక్రవారం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పధకంలో ఇద్దరు లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన షాహినా బేగం, చెక్కిలి బాయి లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైకతీర్ నందన్, AMC వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సుధాకర్ పటేల్, నాగరాజ్ పటేల్, బషీర్ పటేల్, సుధాకర్ గౌడ, ముస్తాక్ బషీర్, మరోతి అంబాటివార్, మోహిన్, సదిక్, చంద్రశేఖర్, హనుమంత్, కలీం తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
—
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
