: డోoగ్లి మండలంలోని మొగా గ్రామంలో శుక్రవారం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పధకంలో ఇద్దరు లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన షాహినా బేగం, చెక్కిలి బాయి లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైకతీర్ నందన్, AMC వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సుధాకర్ పటేల్, నాగరాజ్ పటేల్, బషీర్ పటేల్, సుధాకర్ గౌడ, ముస్తాక్ బషీర్, మరోతి అంబాటివార్, మోహిన్, సదిక్, చంద్రశేఖర్, హనుమంత్, కలీం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
—
[24/10, 3:36 pm] Always AppA: మొఘ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
