: 31-10-2025 (శుక్రవారం)
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈరోజు నియోజకవర్గ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
🔹 11:00 AM — జుక్కల్
సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
🔹 12:00 PM — మద్నూర్
పత్తి కొనుగోలు కేంద్రం (CCI) ప్రారంభం
శ్రీ కృష్ణ జిన్నింగ్ మిల్ సందర్శనం
🔹 12:30 PM — మద్నూర్
PACS సెక్రటరీ రిటైర్మెంట్ కార్యక్రమం
వేదిక: గురు ఫంక్షన్ హాల్
🔹 2:00 PM — పెద్ద కొడప్గల్
మిషన్ భగీరథ పంప్ స్టేషన్ ప్రారంభోత్సవం
స్థలం: అంజని ఎక్స్ రోడ్
🔹 2:45 PM — బిచ్కుంద
మిషన్ భగీరథ సంప్/ట్యాంక్ ప్రారంభం
అయ్యప్ప స్వామి ఆలయం వద్ద
🔹 3:00 PM — బిచ్కుంద
సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
స్థలం: వ్యవసాయ మార్కెట్ కమిటీ
🔹 3:30 PM — బిచ్కుంద
మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం
ఎమ్మెల్యే పర్యటనలో రైతు సంక్షేమం, నీటి వసతులు, వ్యవసాయ అభివృద్ధి, మున్సిపల్ సేవలపై ప్రత్యేక దృష్టి.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
