*మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారి మృతి పట్ల జుక్కల్ ఎమ్మెల్యే సంతాపం*…
*పలు అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్న ఎమ్మెల్యే*
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నిజాంసాగర్ మండలం మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఈ వార్త విని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.గొర్రె కృష్ణారెడ్డి గారు ప్రజల కోసం పనిచేసిన నిజమైన ప్రజా సేవకుడని, వారి మరణం పార్టీకి, ప్రజలకు పెద్ద లోటు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.వారి మృతి పట్ల సంతాప సూచకంగా, ఈ రోజు ఎమ్మెల్యే గారి అన్ని పలు అధికారిక కార్యక్రమాలు రద్దు చేయబడినట్లు వెల్లడించారు.
🙏 ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి — ఓం శాంతి 🙏
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
