మద్నూర్ మండల కేంద్రంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం భక్తి, భజన, ఆటపాటలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది.
మద్నూర్‌లో మొట్టమొదటిసారిగా సార్వజనిక గణేష్ మండపం వారు ప్రత్యేక భజన పాటలతో అందరినీ ఆకట్టుకునేలా కార్యక్రమాన్ని రేగింపుగా ప్రారంభించారు. ప్రతి యేటలా ఈ ఏడాది కూడా గణేశ్ నవరాత్రుల ముగింపు నిమజ్జన మహోత్సవం శోభాయాత్ర రూపంలో ప్రజలను ఆకట్టుకుంటోంది.
భక్తుల సందడి, ఆటపాటలతో ఊరేగింపులు రంగరంగులుగా సాగి, మద్నూర్ పట్టణం అంతా గణేశ్ నినాదాలతో మార్మోగింది.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
