• Thu. Jun 4th, 2026

మద్నూర్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా

మద్నూర్ మండల కేంద్రంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం భక్తి, భజన, ఆటపాటలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది.

మద్నూర్‌లో మొట్టమొదటిసారిగా సార్వజనిక గణేష్ మండపం వారు ప్రత్యేక భజన పాటలతో అందరినీ ఆకట్టుకునేలా కార్యక్రమాన్ని రేగింపుగా ప్రారంభించారు. ప్రతి యేటలా ఈ ఏడాది కూడా గణేశ్ నవరాత్రుల ముగింపు నిమజ్జన మహోత్సవం శోభాయాత్ర రూపంలో ప్రజలను ఆకట్టుకుంటోంది.

భక్తుల సందడి, ఆటపాటలతో ఊరేగింపులు రంగరంగులుగా సాగి, మద్నూర్ పట్టణం అంతా గణేశ్ నినాదాలతో మార్మోగింది.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *