జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే తోట
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మద్నూర్ లోని మైథిలి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మద్నూర్ మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన…
శేత్కారి గణేష్ 50 ఏళ్లు – ఇంటింటికీ లడ్డు ప్రసాదం,
మద్నూర్ మండల కేంద్రంలోని రతన్ గల్లీలో శేత్కారి గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 1976లో వ్యవసాయ కుటుంబాలు ప్రారంభించిన ఈ శేత్కారి గణేష్ ఉత్సవం, చిన్నా పెద్దా వృద్ధులు,యువకులు అందరినీ కలుపుతూ భక్తి సందడి కొనసాగిస్తోంది.…
మద్నూర్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా
మద్నూర్ మండల కేంద్రంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం భక్తి, భజన, ఆటపాటలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. మద్నూర్‌లో మొట్టమొదటిసారిగా సార్వజనిక గణేష్ మండపం వారు ప్రత్యేక భజన పాటలతో అందరినీ ఆకట్టుకునేలా కార్యక్రమాన్ని రేగింపుగా ప్రారంభించారు. ప్రతి యేటలా ఈ ఏడాది…
