అమ్మకు అక్షరమాల’ పై శిక్షణ కార్యక్రమం మద్నూర్ మండలంలో నిర్వహణ
మద్నూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక గారి అధ్యక్షతన మద్నూర్ మరియు డోంగ్లీ మండలాల్లోని గ్రామ సంఘాల పాలకవర్గ సభ్యులు మరియు VOA లకు ‘అమ్మకు అక్షరమాల’ (ఉల్లాస్) కార్యక్రమంపై కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా…
మద్నూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని గూడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారిణి సవిత గారి నూతన గృహాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా గృహహీనులందరికీ…
మద్నూర్‌లో కార్తీక ప్రభాత్ పేరి ముగింపు – భక్తి పరవశంలో అన్నప్రసాదం, సత్యనారాయణ పూజ
మద్నూర్, నవంబర్ 9: కార్తీక మాస ప్రభాత్ పేరి కార్యక్రమాలు మద్నూర్ గ్రామంలో భక్తి పరవశంగా ముగిశాయి. ఆదివారం నాడు గ్రామంలోని శ్రీ బాలాజీ మందిరం ఆవరణలో ప్రభాత్ పేరి ముగింపు సందర్భంగా సామూహిక సత్యనారాయణ పూజ నిర్వహించి, అనంతరం భక్తులకు…
సీఎం రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఈరోజు హైదరాబాదులోని సీఎం నివాసంలో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా — మద్నూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు
మద్నూర్: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్…
మద్నూర్ విద్యార్థి యోగేష్ చౌడేకర్ గోల్డ్ మెడల్ – మద్నూర్ గ్రామనికే గర్వకారణం!
మద్నూర్ గ్రామానికి చెందిన ప్రతిభావంతుడు యోగేష్ చౌడేకర్ గారు 2020–21 విద్యా సంవత్సరంలో శాతవాహన యూనివర్సిటీ నుండి Msc లో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో విశిష్ట ప్రతిభ కనబర్చి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవా వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్…
సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో 216 సత్యనారాయణ వ్రతాలు
కార్టీక పౌర్ణిమ సందర్భంగా మద్నూర్ మండలంలోని సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహికంగా 216 సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. కుటుంబ శ్రేయోభివృద్ధి, ఆరోగ్యం, అన్ని కార్యాల్లో విజయాలు కోరుకుంటూ భక్తులు పాల్గొన్నారు. ఈ…
📰 మద్నూర్‌లో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంబించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు
మద్నూర్‌లో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు…
మద్నూర్‌లో కొనసాగుతున్న కార్తీకమాస ప్రభాత్ పేరి … భక్తుల సందడి
మద్నూర్‌లో కొనసాగుతున్న కార్తీకమాస ప్రభాత్ పేరి … భక్తుల సందడి మద్నూర్ మండల కేంద్రంలో కార్తీకమాస ప్రాముఖ్యత ఉండడంతో ఎక్కడ లేని విధంగా ఇక్కడ madnoor లో ప్రభాత్ పేరి కొనసాగుతుంది మొత్తం 33 రోజుల పాటు కొనసాతుంది ఇప్పటికి 28…
సోమయప్ప మఠాధిపతి పాదయాత్ర దిండిలో నడిచిన మద్నూర్ కాంగ్రెస్ నాయకులు
మహారాష్ట్రలో కొనసాగుతున్న మన్మథస్వామి పాదయాత్రలో బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామీజీకి భక్తులు ఘనంగా హారతులు చేసి దర్శనం చేసి వారి పాదయాత్ర దిండి లో మద్నూర్ కాంగ్రెస్ నాయకులు భక్తి తో కొంచెం దూరం నడిచారు అనంతరం భక్తులతో కలిసి జెండా…
