మద్నూరు మండల నూతన జర్నలిస్టుల కమిటీ సన్మాన సభకు మద్నూర్ అధ్యక్షుడిగా హన్మాండ్లు సందూర్ వార్, ప్రధాన కార్యదర్శిగా బాలు కర్రెవార్, కార్యదర్శిగా ఆకుల పండరి కోశాధికారిగా నాగేష్ గౌడ్ ఎన్నుకున్న సందర్భంగా సన్మాన సభ జరిగింది ఈ సన్మాన సభకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బన్సీ పటేల్, మాజీ సింగల్ విండో చైర్మన్ పాకల వార్ విజయ్, మాజీ సర్పంచులు ధరస్ సురేష్, గఫర్, అలాగే మొహమ్మద్ తో పాటు అవర్ వార్ రాజు ,కంచినివారు హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
