• Thu. Jun 4th, 2026

నూతన సన్మాన సభకు హాజరైన టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు

Avatar photo

BySangayappa matapathi

Sep 17, 2025

మద్నూర్ మండల నూతన జర్నలిస్టుల సంఘం సన్మాన సభకు జిల్లా యూనియన్ నాయకులు పాల్గొన్నారు

మద్నూర్ మండల నుంతన కమిటీ లో హన్మండ్ల్,శివాజీ అప్ప,బాలు,పందిరి,నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తో సన్మానమ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఆద్యుక్షుడు రజినీకాంత్ మాట్లాడారు

జర్నలిస్టుల సమస్యల పట్ల ఐక్యత ఎంతైనా అవసరం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఐక్యతకు చాటుకొని సమస్యల సాధనకు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు
జిల్లా యూనియన్ అధ్యక్షుడు రజనీకాంత్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, అలాగే జిల్లా నుండి విచ్చేసిన సీనియర్ పాత్రికేయులు శంకర్, శ్రీనివాస్ ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షులు లతీఫ్, దస్తా గౌడ్, వీరన్న, గంగాధర్ ,సలీం ,నవనీత్, తదితరులు పాల్గొన్నారు

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *