మద్నూర్ మండల నూతన జర్నలిస్టుల సంఘం సన్మాన సభకు జిల్లా యూనియన్ నాయకులు పాల్గొన్నారు
జర్నలిస్టుల సమస్యల పట్ల ఐక్యత ఎంతైనా అవసరం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఐక్యతకు చాటుకొని సమస్యల సాధనకు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు
జిల్లా యూనియన్ అధ్యక్షుడు రజనీకాంత్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అలాగే జిల్లా నుండి విచ్చేసిన సీనియర్ పాత్రికేయులు శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షులు లతీఫ్ దస్తా గౌడ్ వీరన్న గంగాధర్ సలీం నవనీత్ తదితరులు పాల్గొన్నారు
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
