గ్రామాల్లో అపరిచితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి : మద్నూర్ ఎస్‌ఐ రాజు
మద్నూర్ మండలంలోని గ్రామాల్లో అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని మద్నూర్ ఎస్‌ఐ రాజు ప్రజలకు సూచించారు. గ్రామాల్లో భద్రత ప్రజల అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే…
