• Thu. Jun 4th, 2026

Month: January 2026

  • Home
  • గాంధీభవన్ నుంచే మునిసిపాలిటీ ఎన్నికల శంఖారావం…పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు,డిసిసి మల్లికార్జున్

గాంధీభవన్ నుంచే మునిసిపాలిటీ ఎన్నికల శంఖారావం…పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు,డిసిసి మల్లికార్జున్

హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మునిసిపాలిటీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కీలక సమన్వయ సమావేశం నిర్వహించింది. రానున్న మునిసిపాలిటీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలు ప్రారంభించింది. ఈ సమావేశానికి…

జుక్కల్ ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీజేపీ జిల్లా నాయకుడు కృష్ణ పటేల్

మద్నూర్ మద్నూర్ మండలంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ జిల్లా నాయకుడిగా ఉన్న కృష్ణ పటేల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకొని అధికారికంగా పార్టీలో చేరారు.ఆయనతో పాటు వారి అనుచరులు కూడా చేరారు మద్నూర్ ప్రాంత అభివృద్ధి కోసం, అలాగే…

మద్నూర్‌లో 19న సోమవారం నాడు కాంగ్రెస్ సర్పంచ్‌ల సన్మానాలు – కాంగ్రెస్ పార్టీ లో చేరికలకు ఆహ్వానం

మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం ఈ నెల 19న ఉదయం 11 గంటలకు మద్నూర్‌లోని గురు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు మద్నూర్ మండల…

మద్నూర్‌లో కాంగ్రెస్ సర్పంచ్‌లకు సన్మానాలు – పార్టీలో చేరికలకు ఆహ్వానం

మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం సోమవారం (19-01-2026) ఉదయం 11:00 గంటలకు మద్నూర్‌లోని గురు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు మద్నూర్ మండల…

మోఘ గ్రామంలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు – భద్రతకు మరింత బలం

మద్నూర్ మండలంలోని మోఘ గ్రామంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీసీ టీవీ కెమెరాలను కొత్తగా అమర్చారు. ఈ సీసీ టీవీ కెమెరాల ప్రారంభ కార్యక్రమాన్ని మద్నూర్ ఎస్‌.ఐ. మోహన్ రెడ్డి గారు స్వయంగా హాజరై ఘనంగా ప్రారంభించారు.…

**బిచ్కుంద మున్సిపాలిటీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయింపు

చరిత్రలో తొలిసారి మున్సిపాలిటీ ఎన్నికలు – రాజకీయ ఉత్కంఠ** కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణానికి కీలక గుర్తింపు లభించింది. మొట్టమొదటిసారిగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు బీసీ జనరల్ కేటగిరీగా స్థానం కేటాయించబడింది. ఇది బిచ్కుంద చరిత్రలోనే కాకుండా, జుక్కల్…

మాజీ సొసైటీ చైర్మన్ శివాజీ పటేల్ గారి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

డోంగ్లీ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డోంగ్లీ ఉప సర్పంచ్ శివాజీ రామారావు పటేల్ గారి ఆకస్మిక మృతి తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈరోజు…

ప్రజా సమస్యలపై ఫోకస్… సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారు మరోసారి రాష్ట్ర స్థాయిలో తన చొరవను చాటారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ప్రజా భవన్‌లో కృష్ణా నదీ జలాలపై నిర్వహించిన నీటి పారుదల శాఖ కీలక…

జుక్కల్‌ సెగ్మెంట్ లో రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా…ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావును అభినందించిన మంత్రి సీతక్క

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 77 శాతం స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించిన నేపథ్యంలో, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారిని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ–శిశు సంక్షేమ…