• Sun. Oct 25th, 2026

Month: October 2026

  • Home
  • “మద్నూర్‌లో RDO తనిఖీలు.. భూ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన”

“మద్నూర్‌లో RDO తనిఖీలు.. భూ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన”

మద్నూర్: బాన్సువాడ RDO రవీందర్ రెడ్డి మంగళవారం మద్నూర్ మండలంలో పర్యటించారు. మద్నూర్ మండల కేంద్రం, కొట్చిర గ్రామాల్లో దేవాదాయ–రెవెన్యూ శాఖలకు సంబంధించిన భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల రికార్డులు, హద్దులు, ఆక్రమణలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.…