• Thu. Jun 4th, 2026

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

Avatar photo

BySangayappa matapathi

Mar 16, 2026

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీఎం సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారితో కలిసి ఈరోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా సేవలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *