మద్నూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు –
మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సౌజన్య రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి,…
జుక్కల్ ఎమ్మెల్యే కృషి తో అభివృద్ధి 5 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం
మద్నూర్ మండలంలోని శక్కరగా పెద్ద గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 5 లక్షల రూపాయల నిధులతో పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విశాలక్ష్మి రామ్ పటేల్ శంకుస్థాపన చేసి…
మిర్జాపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు… జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తో పాటు మండల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
మద్నూర్ మండలం సలబాత్‌పూర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం భక్తి వాతావరణం నెలకొంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఉదయం 3:30 గంటలకు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ పటేల్, మండల…
