మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం
మరియు కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం
ఈ నెల 19న ఉదయం 11 గంటలకు
మద్నూర్‌లోని గురు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు
మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్‌వార్ సాయిలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు గారు
ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాయిలు ఆహ్వానించారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
