కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల ఎమ్మార్వో కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మహిళలకు…
ప్రభుత్వ ఆదర్శ జూనియర్ కళాశాల మెనూర్ లో మంగళవారం రోజున విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పోలీస్ శాఖకు చెందిన ఎస్‌ఐ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కీలక సూచనలు అందించారు. ప్రస్తుతం…
బిచ్కుంద మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మరో విజయాన్ని అందించాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డుల్లో 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జుక్కల్…
బిచ్కుంద మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో కైవసం సాధించింది. మొత్తం 12 వార్డుల్లో 10 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా, 2 వార్డులు బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. కాంగ్రెస్ తరఫున 1, 2, 3, 6, 7, 8, 9,…
మద్నూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గల్లీ నుంచి అవల్గాం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పానది పూర్తిగా మూళ్ల పొదలతో నిండి కబ్జాకు గురైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రహదారి గుండా అవల్గాం–తడగూర్ గ్రామాలకు రైతులు, స్థానిక…
హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మునిసిపాలిటీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కీలక సమన్వయ సమావేశం నిర్వహించింది. రానున్న మునిసిపాలిటీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలు ప్రారంభించింది. ఈ సమావేశానికి…
మద్నూర్ మద్నూర్ మండలంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ జిల్లా నాయకుడిగా ఉన్న కృష్ణ పటేల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకొని అధికారికంగా పార్టీలో చేరారు.ఆయనతో పాటు వారి అనుచరులు కూడా చేరారు మద్నూర్ ప్రాంత అభివృద్ధి కోసం, అలాగే…
మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం ఈ నెల 19న ఉదయం 11 గంటలకు మద్నూర్‌లోని గురు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు మద్నూర్ మండల…
మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం సోమవారం (19-01-2026) ఉదయం 11:00 గంటలకు మద్నూర్‌లోని గురు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు మద్నూర్ మండల…
మద్నూర్ మండలంలోని మోఘ గ్రామంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీసీ టీవీ కెమెరాలను కొత్తగా అమర్చారు. ఈ సీసీ టీవీ కెమెరాల ప్రారంభ కార్యక్రమాన్ని మద్నూర్ ఎస్.ఐ. మోహన్ రెడ్డి గారు స్వయంగా హాజరై ఘనంగా ప్రారంభించారు.…